స్టంట్లతో తిరిగి సినిమాలలోకి రానున్న ఐశ్వర్య రాయ్

Aishwarya-Rai
అందాలరాశి ఐశ్వర్య రాయ్ చాలాకాలం తర్వాత తిరిగి చిత్రాలలో నటించనుంది. ఒక పాపకి జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా వున్నా ఐశ్వర్య తల్లి పాత్ర పోషించడంలో బిజీగావుంది.

ఆరాధ్య కొంచం పెద్దది అవ్వడంతో ఐశ్వర్య రాయ్ ‘జజ్బా’ అనే ఒక చిత్రం’ద్వారా తిరిగి చిత్రాలలో నటించనుంది. సమాచారం ప్రకారం ఈ చిత్రం లో పలు యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. ఐశ్వర్య వాటిని ఎటువంటి డూప్ సహాయం లేకుండా చేయనున్నారు.

ఈ స్టంట్లు చేయడానికి ఐశ్వర్య ఒక ప్రత్యేకశిక్షణ తీసుకుంటున్నారు. ఎంతో బరువుతగ్గి గత ఐశ్వర్య లా కనపడుతున్నారు.ఐశర్య కమ్ బ్యాక్ తన లక్షలాది అభిమానులకు పండగ తీసుకురానుంది.

Exit mobile version