“ఆర్ఎక్స్ 100” లాంటి బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు అజయ్ భూపతి. తన మొదటి సినిమా అవకాశం కోసం అజయ్ ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని, రెండో సినిమా కోసం మాత్రం బాగానే కష్టపడుతున్నాడు. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఎందుకో అజయ్ విషయంలో ఇలా జరగలేదు. మొదట రామ్ తో సినిమా అనుకున్నాడు, అది క్యాన్సిల్ అయింది. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా అనుకున్నాడు. ఆ మేరకు అజయ్ భూపతి స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ తరువాత సమంత – నాగచైతన్య జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి, అదీ లేదని తేలిపోయింది.
అన్నట్లు ఆ మధ్య తన సినిమాకు సంబంధించిన వార్తల పై ఆజేయ్ స్పందిస్తూ.. తన సినిమా ఎప్పుడు తియ్యాలో ఎవరితో తియ్యాలో తనకు తెలుసున్నట్లు స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ సినిమా అప్ డేట్ గురించి రివీల్ చెయ్యలేదు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” లాంటి హిట్ సాధించిన అజయ్ భూపతి కూడా రెండో సినిమా అవకాశం అంత తేలిగ్గా వచ్చేలా లేదు.
హిట్ ఇచ్చాక కూడా ఇంత గ్యాపా ?
హిట్ ఇచ్చాక కూడా ఇంత గ్యాపా ?
Published on Jun 25, 2019 8:48 AM IST
సంబంధిత సమాచారం
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- ఇరుముడి : ఒకరికి కమ్‌బ్యాక్.. మరొకరికి తొలి బ్లాక్‌బస్టర్..!
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ
- రవితేజ ‘ఇరుముడి’ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక నైపుణ్యం & తుది తీర్పు
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ బర్త్ డే విషెస్.. ఎప్పటికీ చిరు ఫ్యానే అంటూ క్లారిటీ..!
- ‘రాకా’పై మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్.. నోరెళ్లబెట్టాల్సిందేనట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్


