అఖిల్ – వినాయక్ కాంబినేషన్ ఫిక్స్ ?

అఖిల్ – వినాయక్ కాంబినేషన్ ఫిక్స్ ?

Published on Sep 16, 2014 11:30 PM IST

akhil-vv-vinayak
చాలాకాలంగా ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ తెరారంగ్రేటానికి ఒక ముగింపు వచ్చినట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎన్నో స్క్రిప్ట్ లను విన్నాక, ఎందరో పెద్దల సలహాలు స్వీకరించాక నాగార్జున ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం

అఖిల్ తోలిచిత్రానికి మాస్ పల్స్ తెలిసిన వి.వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. దీనికోసం కధాకసరత్తులు సైతం జరిగాయని, అక్కినేని ఫ్యామిలీ నుండి ఈ సినిమా నిర్మాణం జరగనుందని సమాచారం.

ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించనున్నట్లు సమాచారం. వినాయక్, దేవి కాంబినేషన్ లో వచ్చిన ‘అల్లుడు శీను’ ఈ ఏడాది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇంకా ఈ చిత్రానికి నాయిక ఖరారు కాలేదు. ఇటీవలే అఖిల్ ఒక ఫోటో షూట్ ని విడుదల చేయడంతో ఈ వార్తలపై నమ్మకం ఇంకా బలపడింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు