థాయ్ ల్యాండ్ లో ఫైట్ చేస్తున్న అఖిల్

Akhil
వి.వి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న మొదటి చిత్రాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. యూరోప్ , ఆఫ్రికా ప్రాంతాలలో ఇప్పటికే చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం చిత్ర బృందం థాయ్ ల్యాండ్ లో ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. జులై 4తో ఈ షెడ్యూల్ పూర్తికానుంది. నితిన్ ఈ చిత్రానికి నిర్మాత. సాయేషా హీరోయిన్. తమన్ మరియు అనూప్ సంగీత దర్శకులు.

Exit mobile version