అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామానే లెనిన్. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
అలా యూఎస్ మార్కెట్ లో ఇప్పుడు బ్రేకీవెన్ కొట్టేసింది అని డిస్ట్రిబ్యూటర్స్ స్వయంగా ఖరారు చేసి అప్డేట్ అందించారు. సో ఇక ఆ చిత్రానికి అక్కడ అన్నీ లాభాలే అని చెప్పవచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి బుకింగ్స్ తో ప్రస్తుతం కొనసాగుతుంది. మళ్ళీ వీకెండ్ కి సినిమా సాలిడ్ నంబర్స్ పెట్టే ఛాన్స్ ఉంది. సో అయ్యగారి సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అక్కినేని నాగార్జున, సూర్య దేవర నాగవంశీలు నిర్మాణం వహించారు.
The unstoppable march of #𝐋𝐄𝐍𝐈𝐍 continues as it officially achieves 𝐁𝐑𝐄𝐀𝐊𝐄𝐕𝐄𝐍 in 𝐔𝐒𝐀 🇺🇸 💥
The Blockbuster Run Continues!
All Passes Enabled
In Cinemas Now#BlockbusterLENIN pic.twitter.com/IQoCk8CNeZ— Shloka Entertainments (@ShlokaEnts) July 16, 2026
