అక్టోబర్ లో రానున్న అఖిల్ !

అక్టోబర్ లో రానున్న అఖిల్ !

Published on Jun 10, 2018 3:12 PM IST

యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల పాటు యు కె లో జరుగనుంది.దినితో ఈ సినిమా 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది.యు కె నుండి చిత్ర టీం హైదరాబాద్ కు వచ్చాక మిగితా షెడ్యూల్ కంప్లీట్ చేసి అక్టోబర్ నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ .

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పండగ రేసులో ఎన్టీఆర్ అరవింద సమేత , రామ్ చరణ్ ,బోయపాటి కలయికలో తెరకెక్కుతున్నసినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అఖిల్ తన తాజా చిత్రంతో ఈ సీనియర్ హీరోలతో పోటీపడనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు