మోహన్ బాబు మనవరాళ్ళకు బాసరలో అక్షరాభ్యాసం

మోహన్ బాబు మనవరాళ్ళకు బాసరలో అక్షరాభ్యాసం

Published on Jul 25, 2014 9:00 AM IST

manchu (1)
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మనవరాళ్ళకు బాసర సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం చేయించనున్నారు

విష్ణుకి కవల పిల్లలు అరియానా, వివియానా ఆ ఇంటి జంట మహాలక్ష్మిలుగా కళకళలాడుతున్నారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, దగ్గర స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు

విష్ణు ఈ వేడుక బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. 123 తెలుగు ద్వారా అరియానా, వివియానాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

తాజా వార్తలు