ఆ విషయంలో సల్మాన్, షారుక్ లను కూడా మించేసిన అక్షయ్.

Akshay

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాల విషయంలోనే కాకుండా బ్రాండ్ వాల్యూ పరంగా కూడా అక్షయ్ నెంబర్ వన్ అనిపించుకున్నాడు. బాలీవుడ్ లో ఉన్న స్టార్స్ యాడ్స్ ఫిలిమ్స్ చేస్తూ అత్యధిక పారితోషకం తీసుకుంటున్నవారిలో 100 కోట్ల సంపాదనతో అక్షయ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత 84 కోట్లతో రణ్వీర్ సింగ్,75 కోట్లతో దీపికా పదుకొనే ఉన్నారు.

టాప్ ఫైవ్ లో అమితాబ్ 72కోట్లతో నాల్గవ స్థానం లో ఉండగా,అలియా 68 కోట్లతో ఐదవ స్థానానికి పరిమితమయ్యారు. షారుక్, వరుణ్, సల్మాన్ ,కరీనా ,కత్రినా టాప్ టెన్ లో తదుపరి స్థానాలలో ఉన్నారు.

Exit mobile version