బందిపోటుపై నమ్మకంవ్యక్తం చేసిన అల్లరి నరేష్

బందిపోటుపై నమ్మకంవ్యక్తం చేసిన అల్లరి నరేష్

Published on Jan 17, 2015 1:01 AM IST

bandipotu
అల్లరి నరేష్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ‘బందిపోటు’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందనను అందుకుంటుంది.

అల్లరి నరేష్ సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాపై ఎంతో నమ్మకంతో వున్నానని తెలిపాడు. కెరీర్ లో మొట్టమొదటి సారిగా దర్శకుడు సేఫ్ జోన్ ని వదులుకుని రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా తెరకెక్కిన కామెడీ జోనర్ ని ఎంచుకున్నాడు

తాజా వార్తలు