‘నువ్వా-నేనా’ అంటున్న అల్లరి నరేష్, శర్వానంద్

‘నువ్వా-నేనా’ అంటున్న అల్లరి నరేష్, శర్వానంద్

Published on Jan 19, 2012 10:09 AM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరియు విలక్షణ నటుడు శర్వానంద్ కలిసి ఒకే చిత్రంలో చేస్తున్నారు. నారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రేయ హీరోయిన్. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘నువ్వా నేనా’ అనే టైటిల్ అనుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రం ఎస్వీకే బ్యానర్ పై నిర్మితమవుతుంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మరియు ట్రైయాన్గిల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు