“పుష్ప” రాజ్ గా బన్నీ స్ట్రామ్ గెట్టింగ్ రెడీ..?

Published on Apr 1, 2021 7:03 am IST

మన తెలుగు నుంచే ఇప్పుడు అనేక పాన్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. వాటిలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి స్మాల్ అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా దర్శకుడు సుకుమార్ అండ్ టీం ఈసారి బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా సాలిడ్ ట్రీట్ నే ఇవ్వడం కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం లాక్ డౌన్ టైం లోనే ఊహించని విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీం ఇప్పుడు కూడా మాంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేసినట్టు స్ట్రాంగ్ బజ్..

మరి అదేంటో అన్నది కాస్త ఎదురు చూడాల్సిందే.. కానీ పుష్ప రాజ్ గా బన్నీ స్ట్రామ్ అయితే ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అనే సూచనలు వినిపిస్తున్నాయి. సో అదేంటో అన్నది తెలియాలి అంటే వైట్ చెయ్యడం తప్ప మరో దారి లేదు.. మరి ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ క్రాకింగ్ సౌండ్స్ ఇవ్వనుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ..

సంబంధిత సమాచారం :