ప్రభాస్ లుక్ గురించి మాట్లాడిన అల్లు అర్జున్

Bahubali_gonareddy1
ఇటివలే విడుదలైన ‘బాహుబలి’ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ని అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘బహుబలి’ లో ప్రభాస్ లుక్స్ అద్బుతంగా వున్నాయి. నా డార్లింగ్ కి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ తన పేజ్ లో రాసాడు. ప్రభాస్ లుక్ అల్లు అర్జున్ నే కాకుండా ఎంతోమంది ని అక్కట్టుకుంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రుద్రమ దేవి’ చిత్రం లో గోన గన్నారెడ్డి పాత్ర ని పోషిస్తున్నాడు. అతని లుక్ ప్రేక్షకులని అక్కట్టుకుంది. చూస్తుంటే మనకిచారిత్రక చిత్రాల విందు సిద్ధం కానుంది

Exit mobile version