ట్విట్టర్ లో సందడి చేయనున్న బన్నీ

allu-arjun2
తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు అల్లు అర్జున్. ఈ యువ నటుడు త్వరలో ట్విట్టర్ లో ప్రత్యక్షంకానున్నాడు. తారలందరికీ ఎంతో ప్రియమైన ఈ వెబ్ సైట్ లో తన జన్మదిన కానుకగా ఈ నెల 8నుండి యాక్టీవ్ అవ్వనున్నాడు.

ఇండియా మరియు విదేశాలలో తన అభిమానులతో తరచూ ముచ్చటించడానికే ఈ ప్లాట్ఫారం ని ఎంచుకున్నట్టు తెలిపాడు. ఈ వార్త తెలియగానే బన్నీ అభిమానులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నట్టు సమాచారం. మరి బన్నీ ట్విట్టర్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూద్దాం.

Exit mobile version