అమలాపాల్ నిశ్చితార్ధం అయిపోయిందట!!

అమలాపాల్ నిశ్చితార్ధం అయిపోయిందట!!

Published on Jun 7, 2014 5:56 PM IST

amalapaul

ముందుగా తెలిసినట్టే అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ల పెళ్లి త్వరలో జరగబోతుంది.ఈరోజు ఘనంగా జిరిగిన వారి నిశ్చితార్ధంతో ఈ పెళ్లి హంగామా మొదలైంది.క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఈ జంట చర్చిలో ఉంగరాలు మార్చుకున్నారు.

కొచ్చిలో జరిగిన ఈ వేడుకలో అమలాపాల్ పెళ్ళిబట్టలలో తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. స్నేహితులు బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

వీరి పెళ్ళి జూన్ 12న చెన్నై లో జరగనుంది.ఆ తరువాత ఘనంగా రిసెప్షన్ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు