
తమిళంలో సంచలన విజయం సాదించిన “అంబులి – 3డి” చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో అనువదిస్తున్నారు. పార్తిబన్,శ్రీజిత్, సనం లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హరి శంకర్ మరియు హరీష్ నారాయణలు దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని కే టి వి ఆర్ క్రియేటివ్ రీల్స్ బ్యానర్ మీద లోకనాథ రెడ్డి, శ్రీనివాస్ లోకనాథ రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ మాములుగా మనకి 3డి చిత్రాలు తక్కువగా వస్తుంటాయి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలో ఈ చిత్రం ఎంతో ఉన్నతమయినది ఇందులో ప్రతి సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు ఒక గ్రామంలో జరిగే ఆసక్తికరమయిన సంఘటనలను చూపించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం. ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం” అని అన్నారు. హరి శంకర్ మరియు హరీష్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకట్ప్రభుశంకర్, సీఎస్ శామ్, సతీష్, మెర్విన్ సాల్మన్ సంగీతం అందించారు. జి.సతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది.
సెప్టెంబర్ 21 రానున్న “అంబులి – 3డి”
సెప్టెంబర్ 21 రానున్న “అంబులి – 3డి”
Published on Sep 12, 2012 5:21 PM IST
సంబంధిత సమాచారం
- ‘డిసి’ సెన్సేషనల్ సక్సెస్.. అల్లు అర్జున్ 23 టీం సెలబ్రేషన్!
- ‘కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్!
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మెగాస్టార్‌తో బుచ్చిబాబు మూవీ.. అయ్యే పనేనా..?
- విశాల్‌కు మరో షాక్.. ‘మకుటం’తో మరో ఎదురుదెబ్బ..!
- వెంకీ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదిరిందిగా..!
- మారుతి రాక కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!

