ఫైనల్ గా ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసిన ‘ఆనిమల్’

ఫైనల్ గా ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసిన ‘ఆనిమల్’

Published on Jan 26, 2024 3:01 AM IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థల పై భారీ స్థాయిలో నిర్మితం అయిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది.

ఇక థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ నేడు ఫైనల్ గా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో పలు భాషల్లో ఆనిమల్ మూవీ అందుబాటులో ఉంది. మరి థియేటర్ ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ ఓటిటి లో ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు