మరోసారి చిక్కుల్లో పడిపోయిన అంజలి

మరోసారి చిక్కుల్లో పడిపోయిన అంజలి

Published on Jun 8, 2014 3:00 AM IST

Anjali
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో మెరిసిన హీరోయిన్ అంజలి ప్రస్తుతం కలన్జియం అనే తమిళ దర్శకుడితో గొడవ పెట్టుకుంది. ఈ భామ 12రోజుల షూటింగ్ తరువాత తన సినిమానుండి చెప్పాపెట్టకుండా చెక్కేసిందని దర్శకుడు వాపోతున్నాడు

తనకు జరుగుతున్న ఆర్ధిక నష్టాలకు అంజలీనే కారణమని చెప్పాడు. తన మీద కేస్ ఫైల్ చేసినట్లు త్వరలోనే దీనిపై విచారణ పోలీసులు చేయనున్నట్లు తెలిపాడు

ప్రస్తుతం కోనా వెంకట్ దర్శకత్వం వహిస్తున్న ‘గీతాంజలి’ సినిమాలో ఈ భామ లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసినదే

తాజా వార్తలు