హారర్ చిత్రాల పంథా మార్చిన చిత్రాలలో “ఏ ఫిలిం బై అరవింద్” ఒకటి, కథనం విషయంలో చాల పటిష్టంగా సాగే ఈ చిత్రానికి శేఖర్ సూరి దర్శకత్వం వహించారు. అయన ప్రస్తుతం “అరవింద్ – 2” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. “ఈ రోజుల్లో” ఫేం శ్రీ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.”ఈ చిత్రం ఏ ఫిలిం బై అరవింద్” చిత్రం కన్నా మూడు రెట్లు ఎక్కువ థ్రిల్ కి గురి చేస్తుంది” అని దర్శకుడు అన్నారు మేకప్ పరంగా ఈ చిత్రం హాలివుడ్ స్థాయిలో ఉంటుంది అని శేఖర్ సూరి అన్నారు. మాధవిలత, అడోనికా, కమల్ కామరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతం అందించగా రాజేంద్ర బాబు సినిమాటోగ్రఫీ అందించారు. విజయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై జి. ఫణింద్ర (రవి), జి. విజయ్‌చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇది “ఏ ఫిలిం బై అరవింద్” కన్నా ఎక్కువగా థ్రిల్ చేస్తుంది -శేఖర్ సూరి
ఇది “ఏ ఫిలిం బై అరవింద్” కన్నా ఎక్కువగా థ్రిల్ చేస్తుంది -శేఖర్ సూరి
Published on Jan 19, 2013 1:51 AM IST
సంబంధిత సమాచారం
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డ్: 20 లక్షలకు పైగా టికెట్లు సేల్.. యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్
- మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్
- ఇంటర్వ్యూ: వెంకీ అట్లూరి – కథ విన్నప్పుడు సూర్య ఏం నమ్మారో అదే తెరపై చూపించాం
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన అయ్యగారి 100 కోట్ల బొమ్మ!
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!


