యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ఇటీవల విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొని బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది . మంచి మౌత్ టాక్ కు తోడు దసరా సెలవులు కూడా కలిసిరావడంతో ఈచిత్రం ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కోట్ల ఫై చిలుకు వసూళ్లను రాబట్టింది.
త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
తెలంగాణ &ఏపీలో ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 15.94 కోట్లు |
సీడెడ్ | 12.52 కోట్లు |
నెల్లూరు | 2.09 కోట్లు |
గుంటూరు | 6.63 కోట్లు |
కృష్ణ | 3.97 కోట్లు |
వెస్ట్ గోదావరి | 3.76 కోట్లు |
ఈస్ట్ గోదావరి | 4.54 కోట్లు |
యు ఏ | 6.28 కోట్లు |
మొత్తం | 55.73 కోట్లు |