ఫిబ్రవరి 23 న ఆశిష్ & అద్వైత వెడ్డింగ్ రిసెప్షన్‌!

ఫిబ్రవరి 23 న ఆశిష్ & అద్వైత వెడ్డింగ్ రిసెప్షన్‌!

Published on Feb 21, 2024 7:50 PM IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సోదరుడు శిరీష్ లు ఆశిష్ మరియు అద్వైత ల వివాహాన్ని గ్రాండ్ గా జరిపారు. ఈ వేడుక కి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే మీడియా మిత్రులను ఆహ్వానిస్తూ వెడ్డింగ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ఒక పోస్టర్ ను విడుదల చేసారు. గౌరవనీయులైన మేడమ్/సర్, శిరీష్ మరియు దిల్ రాజు తరపున, ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు N కన్వెన్షన్‌లో ఆశిష్ & అద్వివైత వివాహ రిసెప్షన్‌కు మీడియా మిత్రులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను, ధన్యవాదాలు అంటూ వంశీ కాకా చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు