సౌత్ ఇండియన్ బ్యూటీ అసిన్ ఒక్కడి నుండి వెళ్ళిపోయి బాలీవుడ్లో స్థిరపడిన విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి అసిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రకారం ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్ సరసన ఆమె ‘హౌస్ ఫుల్ 2’ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ఆమె ఈ సినిమాలో స్విమ్ వేర్ మరియు బికినిలో అల్ట్రా గ్లామరస్ గా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకుడు. జాన్ అబ్రహం మరియు రితేష్ దేష్ముఖ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుదలవుతున్న హౌస్ ఫుల్ 2 చిత్రం పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ఆమెకు స్టార్ ఇమేజ్ తీసుకురావాలని ఆశిద్దాం.
‘హౌస్ ఫుల్ 2’ లో అసిన్ అందాల ఆరబోత
‘హౌస్ ఫుల్ 2’ లో అసిన్ అందాల ఆరబోత
Published on Mar 14, 2012 1:05 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


