లక్షమందిని భయపెట్టిన అవును-2

లక్షమందిని భయపెట్టిన అవును-2

Published on Nov 9, 2014 3:15 AM IST

avunu2
రవిబాబు తెరకెక్కించిన అవును సినిమా లో ప్రొఫైల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు అవును 2 ను తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదలై దాదాపు ఒక లక్ష మందిని ఆకర్షించింది

అవును లో నటించిన హర్షవర్ధన్ రానే, పూర్ణ ఈ సినిమాలో సైతం ప్రధానపాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ లో మనల్ని భయపెట్టేందుకు అవును 2 మనముందుకు రానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు