మహాత్ రాఘవేంద్ర, పియా భాజ్ పై మరియు అర్చన కవి నటించిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మార్చ్ 15న విడుదలకు సిద్ధమయింది. షిరిడి సాయి కంబైన్స్ బ్యానర్ పై డా: ఎమ్. వి. కె రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మధుర శ్రీధర్ దర్శకుడు. కాలేజిలో చాలా సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయిన ఒక యువకుడి ప్రేమ కథే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో చాల భాగాన్ని హైదరబాద్, వైజాగ్ లలో తెరకెక్కించారు. సునీల్ కశ్యప్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మధుర శ్రీధర్ ఈ చిత్రానికి చేతన్ భగత్ రాసిన రివల్యూషన్ 2020 ప్రేరణ అని తెలిపారు.
ఖరారైన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రిలీజ్ డేట్
ఖరారైన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రిలీజ్ డేట్
Published on Mar 2, 2013 9:31 AM IST
సంబంధిత సమాచారం
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
- యశ్ తో సినిమా.. మరో మూడేళ్లు పట్టొచ్చు !
- ‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?
- మనోజ్ కోసం కీలక పాత్రలో శింబు ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


