
ప్రముఖ తమిళ దర్శకుడు కె బాలచందర్ ఈ సాయంత్రం కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలిసిందే. కాగ.. ఆయనను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చేర్చిన విషయం కూడా తెలిసిందే. 80సంవత్సరాల వయసుగల బాలచందర్ శరీరం చికిత్సకు సహకరిస్తుందని డాక్టర్లు తెలిపిన విషయం కూడా విదితమే. అయితే… ఆయన చికిత్స పొందుతూ ఈ సాయంత్రం తుదిశ్వాసవిడిచినట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ప్రముఖ తమిళ నటుడు రజినీకాంత్ మరియు కుష్బూలు బాలచందర్ ను పరామర్శించిన విషయం కూడా విదితమే. తెలుగు తమిళ భాషలలో కె బాలచందర్ దర్శకత్వం అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇక బాలచందర్ మృతి పట్ల తమిళ తెలుగు చిత్ర పరిశ్రమ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
బాలచందర్ ఇక లేరు!
బాలచందర్ ఇక లేరు!
Published on Dec 23, 2014 8:17 PM IST
సంబంధిత సమాచారం
- 10 రోజులు 20 కోట్లు.. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన ‘రాకాస’
- అంచనాలు పెంచేసిన ‘భరతవర్ష’ గ్లింప్స్.. గోపీచంద్‌కు ఈ సారి హిట్టు పడ్డట్టేనా..?
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం జోష్ పంచే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
- ‘ఆదర్శకుటుంబం’ కోసం ప్రత్యేక పాట ?
- ఎన్టీఆర్ కి విలన్ గా ఆ స్టార్ హీరో ?
- చరణ్ ‘పెద్ది’ విడుదల పరిస్థితేంటి ?
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- నాగబాబు చేతుల మీదుగా ‘చిరంజీవి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ ?

