
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయే కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి. రవి చావాలి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘శ్రీ రామన్నారాయణ’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. బాలయ్య గతంలో నటించిన ‘సింహా’ చిత్రంలో శ్రీ రామన్నారాయణ పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అదే పేరు ఈ చిత్రానికి పెట్టబోతుండటం విశేషం. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా చక్రి సంగీతం అందించబోతున్నారు.
బాలయ్య చిత్రానికి టైటిల్ మార్పు
బాలయ్య చిత్రానికి టైటిల్ మార్పు
Published on Feb 13, 2012 1:41 PM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- వరుణ్ తేజ్ మాస్ కంబ్యాక్.. ‘కొరియన్ కనకరాజు’కి డే 1 క్రేజీ ఓపెనింగ్స్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ కి రంగం సిద్ధం.. ఎప్పుడు ఎక్కడ లాంచ్ అంటే!
- అవైటెడ్ ‘టాక్సిక్’ ట్రైలర్ కి టైం ఫిక్స్!
- రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!
- ‘రామాయణ’ మేకర్స్ ట్విస్ట్.. ఇండియాలో ఆలస్యంగా రిలీజ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?

