దర్శకుడు ‘క్రిష్ జాగర్లమూడి’ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మణికర్ణికా’. ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ‘కంగనా రనౌత్’ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . ఈ సమ్మర్లోనే రావల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది. తరువాత ఈ సినిమాని ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవము రోజున విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించారు . కాని ఇప్పుడున్నా తాజా సమాచారం ప్రకారం ఆ రోజున కూడా ఈ సినిమా విడుదల కావడంలేదు . దీనికి కారణం డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ సన్నివేశాల క్వాలిటీ విషయం లో రాజీ పడకుండా చిత్రాన్ని చాల రిచ్ గా చూపించాలని పట్టుదలగా ఉండడంతో అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు అని తెలిసింది . ఈ సినిమా 2019 జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయ్. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మిస్తుంది .
క్రిష్ ‘మణికర్ణికా’ విడుదల ఆలస్యం ఎందుకంటే !
క్రిష్ ‘మణికర్ణికా’ విడుదల ఆలస్యం ఎందుకంటే !
Published on May 18, 2018 1:20 AM IST
సంబంధిత సమాచారం
- Dacoit Business: బడ్జెట్ ఎంత? నాన్-థియేట్రికల్ డీల్స్ ఏంటి? బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయిందా?
- ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది !
- ‘సింగర్’ పై కేసు వెనుక ఏం జరిగింది ?
- బాలయ్య సినిమా సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రౌడీ జనార్దన’ ఇంటర్వెల్ కి సన్నాహాలు !
- ‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?
- ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!


