50 రోజులు పూర్తి చేసుకున్న “భగవంత్ కేసరి”

50 రోజులు పూర్తి చేసుకున్న “భగవంత్ కేసరి”

Published on Dec 7, 2023 7:00 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల మరొక కీలక పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక పోస్టర్ లో వెల్లడించారు.

50 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు