అరవింద్ కృష్ణ మరియు డింపిల్ చొప్డే జంటగా నటించిన ‘బిస్కెట్’ ఈ నెలలో విడుదలకానుంది. ఆనీల్ గోపీరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాక సంగీతాన్నికూడా అందించాడు.ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు మరియు కమెడియన్లు నటించారు. వెన్నెల కిషోర్, అజయ్, ఆలి, ఎం.ఎస్, చలపతి రావు, రఘు మరియు మాస్టర్ భరత్ తదితరులు నటించారు. స్రవంతి మరియు రాజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎడిటింగ్ భాద్యతలను మధు రెడ్డి చేపట్టాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విజయం నిర్మాతలు నమ్మకంగా వున్నారు.
అక్టోబర్ లో బిస్కెట్ రుచికి సిద్ధమేనా??
అక్టోబర్ లో బిస్కెట్ రుచికి సిద్ధమేనా??
Published on Oct 2, 2013 12:10 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ : ‘కొరియన్ కనకరాజు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
- ‘ఆదర్శ కుటుంబం’ షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- సంక్రాంతికి టార్గెట్ గా ‘శర్వా’ షూట్ !
- బాలయ్య సినిమాలో ఆ తమిళ హీరో ?
- వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇదే.. రాజ్ తరుణ్ కొత్త మూవీ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్
- ‘ఇరుముడి’ జోరు: వారం మొత్తంలోనే భారీ అత్యధికం !
- ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘రామాయణ’లో విఎఫ్ఎక్స్ పై స్పెషల్ ఫోకస్ !
- డబ్బింగ్ స్టార్ట్ చేయబోతున్న బాలయ్య ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- తగ్గేదే లే అంటున్న మాస్ మహారాజా: డే 9 కూడా డే 1 లాగే.. ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్
- రీజనల్ సినిమా ముందు తేలిపోయిన పాన్ ఇండియా సినిమా.. మాస్ మహారాజ మాస్ కొట్టుడు ఇది
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘మైఖేల్’
- టాక్.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా? విశ్వంభర డేట్ కి రాబోతోందా?
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “డిసి”.. ఈ రెండిట్లో లోకేష్ కనగరాజ్ సెన్సేషనల్ హిట్?
- The Paradise: కీర్తి సురేష్తో నేచురల్ స్టార్ ఊరమాస్ స్టెప్పులు.. ‘యెషనాగుల’ లిరికల్ వీడియో రిలీజ్!


