“టిల్లు స్క్వేర్” కి బెస్ట్ విషెస్ తెలిపిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్!

“టిల్లు స్క్వేర్” కి బెస్ట్ విషెస్ తెలిపిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్!

Published on Mar 29, 2024 3:30 PM IST

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ (Tillu square). ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. తొలి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది.

రిలీజ్ సందర్భం గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బాబీ మరియు హరీష్ శంకర్ లు సినిమాకి బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాక బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలుస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్ నాగ వంశీ థాంక్స్ తెలిపారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు.

https://twitter.com/harish2you/status/1773533369738862901

సంబంధిత సమాచారం

తాజా వార్తలు