బాలీవుడ్ స్టార్ యాక్టర్ నీల్ నితిన్ ముకేష్ రీసెంట్ గా తమిళ కత్తి సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అతను ఎన్టీఆర్ కొత్త చిత్రం జై లవకుశలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఈ మధ్య ఓ ట్రాక్ స్ప్రెడ్ అయ్యింది. అతను ఆల్ రెడీ షూటింగ్ కి జై లవకుశ టీంలో కూడా జాయిన్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. తాజాగా జై లవకుశ చిత్రం యూనిట్ నీల్ నితిన్ ముఖేష్ సినిమాలో చేస్తున్నాడని వస్తున్న రూమర్స్ మీద స్పందించింది. తమ చిత్రంలో ఆ బాలీవుడ్ స్టార్ నటించడం లేదని, అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమె అని తేల్చి చెప్పేసింది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఈ ఉన్న ఈ రూమర్స్ కి తెరపడినట్లు అయ్యింది. అయితే జై లవకుశ షూటింగ్ లో భాగంగా సుమారు రెండు కోట్లు రోపాయిలతో హైదరాబాద్ వేసిన సెట్స్ లో ఎన్టీఆర్ మీద కీలకమైన సన్నివేశాలు ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్నాయి.
ఆ బాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జై లవకుశలో నటించడం లేదా?
ఆ బాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జై లవకుశలో నటించడం లేదా?
Published on Jun 10, 2017 9:30 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “కల్కి” నుంచి దిశాపై స్టన్నింగ్ పోస్టర్ వదిలిన మేకర్స్
- బర్త్ డే ట్రీట్.. ‘విశ్వం’ మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్
- ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’.. ప్రమాణ స్వీకారంతో దద్దరిల్లిన స్టేజ్
- మరోసారి బాలయ్య, రవితేజ క్లాష్.. ఇప్పుడెవరు గెలుస్తారు?
- హాట్ టాపిక్ మారుతున్న “తంగలాన్” రిలీజ్ డేట్
- “కల్కి” ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్..
- పవర్ ఫుల్ పోస్టర్ తో “దేవర” సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!
- “పుష్ప 2” రిలీజ్ డేట్ పై అసలు క్లారిటీ ఇదే!?