
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం నిన్నే ఘనంగా ప్రారంభమైంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ పాత్ర చిత్రేకారణని విభిన్న రీతిలో తెరకేక్కించానున్నాడట. బన్నీ తో ఇదే తొలి చిత్రం కావడంతో
తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. యాక్షన్ ని అద్భుతంగా తెరకెక్కించే బోయపాటి బన్నీని ఎలా ప్రజెంట్ చేస్తాడు అన్నది
ఆసక్తికరంగా మారింది.
తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. లెజెండ్ సక్సెస్ తో ఊపుమీదున్న బోయపాటికి హ్యాట్ ట్రిక్
కోసం ఎదురుచూస్తున్న బన్నీకి ఈ సినిమా తో విజయం దక్కాలని కోరుకుందాం.

