ఫోటో మూమెంట్ : ఇద్దరమ్మాయిలతో బ్రహ్మానందం

ఫోటో మూమెంట్ : ఇద్దరమ్మాయిలతో బ్రహ్మానందం

Published on Feb 16, 2013 11:48 AM IST

Brahmanandam-action
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతో స్పెయిన్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే బ్యాంకాక్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటుంది. భారీగా జరగనున్న ఈ షెడ్యూల్లో చిత్ర బృందం అంతా పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా బ్రహ్మానందం సరదాగా షూటింగ్ స్పాట్లో తీయించుకున్న ఫోటో ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు