స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ హేరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ మిలాన్ లో జరుగుతోంది. ఈ సినిమాకి సంబందించిన యూరోపియన్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం జెనీవాలో ప్రారంభమైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ కలగలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే లో ఎవరూ ఊహించని విధంగా ఎక్కువగా ట్విస్ట్ లు ఉంటాయని సమాచారం. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు.
మిలాన్ లో సందడి చేస్తున్న బన్ని – శృతి
మిలాన్ లో సందడి చేస్తున్న బన్ని – శృతి
Published on Jul 8, 2013 8:33 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : సమీక్ష : పతి పత్ని ఔర్ వో దో – కన్ఫ్యూజన్ ఎక్కువ.. కామెడీ తక్కువ
- సమీక్ష : వీరభద్రుడు – మాస్ ఆడియన్స్కు మాత్రమే!
- సమీక్ష :- ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ – సిల్లీ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ !
- సమీక్ష: ‘కేడీ’ – రొటీన్ బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసిన ‘ధురంధర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- ‘జన నాయగన్’లో విజయ్ కి ఆ ట్యాగ్ ఉండదట..!
- పెద్ది ప్రమోషన్స్ కు దూరంగా జాన్వీ కపూర్.. కారణం అదేనా..?
- థియేటర్ వర్సెస్ ప్రొడ్యూసర్స్: నేడే బిగ్ మీటింగ్.. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదానికి చెక్ పడేనా?
- ‘ధురంధర్’కు పోటీగా పాకిస్థానీ ‘ల్యారీ’.. కామెడీ బాగుంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్విస్ట్: మళ్ళీ అదే తంతు.. సూర్య సినిమా మార్నింగ్ షోస్ రద్దు!
- ‘పెద్ది’ ట్రైలర్ తోనే మొత్తం క్లారిటీ!
- ఓటిటి సమీక్ష: ‘మిస్టర్ ఎక్స్’ – తెలుగు డబ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘వీర భద్రుడు’ షోస్ ఎప్పటి నుంచి? లేటెస్ట్ అప్డేట్!
- నిర్మాతల వాదనపై వైజయంతి మూవీస్ రెస్పాన్స్ ఇదే..!
- వైల్డ్ యాక్షన్ లోకి రామ్ పోతినేని.. బిగ్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్!
- ‘పెద్ది’ తో ‘సలార్’ సంస్థ బిగ్ స్టెప్!
- నెల్లూరు: ఏకైక సింగిల్ స్క్రీన్ ‘లీలా మహల్’ రీ-ఎంట్రీ.. సీటింగ్, సౌండ్ సిస్టమ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!


