దూకుడు ని దాటనున్న “బిజినెస్ మాన్”

దూకుడు ని దాటనున్న “బిజినెస్ మాన్”

Published on Jan 21, 2012 9:03 AM IST


గత ఆరు సంవత్సరాలలో మూడు సార్లు పరిశ్రమ రికార్డ్ బద్దలు కొట్టిన ఘనత మహేష్ బాబు కే దక్కుతుంది. 2006 లో పోకిరి తో సృష్టించిన రికార్డ్ లు చాలా ఉన్నాయి. దూకుడు వంటి భారి విజయం తరువాత మళ్ళి హిట్ కొట్టాడు అని విమర్శకులు ఎంత చెప్పిన “బిజినెస్ మాన్” చిత్రం తో వారు తప్పు అని నిరూపించారు దూకుడు చిత్రం బ్రహ్మానందం కామెడీ వల్లే విజయం సాదించింది అన్న చాలా మందికి బిజినెస్ మాన్ చిత్రం తో సమాధానం ఇచ్చారు.

మెట్రో నగరం లో చాల మంది సినిమాను మళ్ళి మళ్ళి చూస్తున్నారు ఇందులో పూరి గారు చేసింది చాలానే వుంది మహేష్ బాబు ఒక దర్శకుడి కథానాయకుడు దర్శకుడికి ఎలా కావాలో అలా నటించగల నటుడు. ఇలానే మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు