డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడ్డ రవి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడ్డ రవి

Published on Sep 20, 2014 3:50 PM IST

BVS-Ravi-
హైదరాబాద్ పోలీసులు త్రాగి వాహనం నడుపుతుంటే ఎవ్వరినీ సహించడం లేదు. రచయిత మరియు దర్శకుడు అయిన బి.వి.ఎస్ రవి త్రాగి వాహనం నడిపిన కేస్ లో నిన్న పట్టుబడ్డారు. ఆయన ఆల్కహాల్ లెవల్లు బాగా ఎక్కువ వుండడంతో పోలీసులు నిన్న కేస్ ఫైల్ చేశారు

ఈ కేస్ మేరకు రవి సోమవారం కోర్ట్ కి వెళ్లనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రవితో పాటు రామ్ గోపాల్ వర్మ సైతం వున్నారు. రవి గోపీచంద్ సినిమాను తెరకెక్కించడమేకాక సెకండ్ హ్యాండ్ సినిమాను నిర్మించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు