
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ “విశ్వరూపం” చిత్రం ఈ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో విడుదల కానుంది. కాని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ పై ఉన్న”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “నాయక్” చిత్రాల ఆధిపత్యం మీద ఈ చిత్ర ప్రబావితం ఉండనుందా? అన్నదే అందరి మదిలో తొలిచే ప్రశ్న. “ప్రస్తుతం వాణిజ్య పరంగా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “నాయక్” చిత్రాలు మంచి వ్యాపారం చేస్తున్నాయి. “విశ్వరూపం” చిత్రానికి అద్భుతమయిన పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్ప ఈ రెండు చిత్రాలను కాదని సగటు ప్రేక్షకుడు ఆ చిత్రానికి వెళ్ళడానికి ఇష్టపడడు” అని కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కమల్ హసన్ ని ఆరాధించే వారూ ఉన్నారు ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎం జరుగుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
బాక్స్ ఆఫీస్ మీద విశ్వరూపం ప్రభావం ఉండనుందా?
బాక్స్ ఆఫీస్ మీద విశ్వరూపం ప్రభావం ఉండనుందా?
Published on Jan 22, 2013 3:56 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జన నాయగన్’.. విజయ్ ఆఖరి సినిమా ఎందులో అంటే!
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డ్: 20 లక్షలకు పైగా టికెట్లు సేల్.. యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!

