
టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ కి మొదటి నుంచి నటుడిగా మంచి పేరు ఉన్నప్పటికీ తన టాలెంట్ కి తగ్గా హిట్ అందుకోలేదనే చెప్పాలి. ప్రస్థానం, కో అంటే కోటి సినిమాలలో అతని పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ శర్వానంద్ కి బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘రన్ రాజా రన్’. ఈ సినిమా విజయంతో శర్వానంద్ లో నూట ఉత్సాహం వచ్చింది.
శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ సినిమా రేపు ప్రేక్సహ్కుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఈ శుక్రవారం విజేతగా నిలుస్తాడా.? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. కానీ అభిమానులు, శర్వానంద్ మంచి కోరుకునే వారు శర్వా ఈ సినిమా క్సోం చాలా కష్టపడ్డాడు, కావున అంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఉన్నారు. శర్వానంద్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి క్రాంతి మాధవ్ డైరెక్టర్. ఈ సినిమా హిట్ అయితే శర్వానంద్ కి కమర్షియల్ గా పెద్ద బ్రేక్ ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో హీరోగా ఓ మంచి ప్లేస్ ఇస్తుంది.