జాతీయ అవార్డు గ్రహితలపై ప్రశంసల జల్లు కురిపించిన సెలబ్రిటీలు

Prakash-Raj
‘ఒకే బంగారం’ సినిమా ఈరోజు హైదరాబాద్ లో ప్రచార కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా సంగీతంపై, చిత్రీకరించిన విధానంపై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అందరినోటా ప్రకాష్ రాజ్ నటన గురించే ప్రశంసలు రావడం విశేషం.

ప్రకాష్ రాజ్ భారతదేశంలోనే గొప్పనటుడని, అతని టాలెంట్ ని ఎవరితోనూ పోల్చలేమని పలువురు ప్రముఖులు తేల్చిచెప్పేశారు. ప్రకాష్ రాజ్ నటనపై దర్శకుడు మణిరత్నం సైతం సంతోషం వ్యక్తం చేసారు. తన సినిమాలలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలు పోషించడం మమోలేనని తెలిపాడు

ఒకే బంగారం సినిమాలో దుల్కర్ సల్మాన్ మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.

Exit mobile version