ఋషికేష్ లో బయటపడ్డ బాల నటుడు తేజ బాడీ

ఋషికేష్ లో బయటపడ్డ బాల నటుడు తేజ బాడీ

Published on Mar 12, 2013 10:52 AM IST

మన డెవలప్ మెంట్ లోపం వల్ల బాల నటుడు నర్ల తేజ కనిపించకుండా పోయాడు. గంగా నదిలో మునకేయడానికి మునిగిన తేజ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గత కొద్ది రోజులుగా అతనికోసం గాలింపులు చేస్తున్నారు. తేజ బాడీని ఈ రోజు ఋషికేష్ లోని సాయి ఘాట్ లో లబించింది. ఈ వార్త విన్న తేజ తల్లి తండ్రులు షాక్ కి గురయ్యారు. సినిమాటోగ్రాఫర్ ఎన్. శ్రీధర్ వాళ్ళ అబ్బాయే తేజ. ‘మురారి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. బాడీ దొరికిన తర్వాత అక్కడి అధికారులు బాడీ ని పోస్ట్ మార్టం చేయడానికి అప్పగించారు, రేపు ఉదయానికి బాడీ ఇక్కడికి చేరుకోవచ్చు

మన ప్రభుత్వ డెవలప్ మెంట్ కి సిగ్గుబడుతూ 123తెలుగు.కామ్ తరపున తేజ వారి ఫ్యామిలీకి సంతాపాన్ని తెలియజేస్తున్నాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు