మళ్ళీ పెరిగిన “క్రూ” కలెక్షన్స్!

మళ్ళీ పెరిగిన “క్రూ” కలెక్షన్స్!

Published on Apr 15, 2024 9:27 PM IST

టబు (Tabu), కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ రాజేష్ ఏ. కృష్ణన్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ క్రూ (Crew). ఈ బాలీవుడ్ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.

ఈ చిత్రం ఈ వీకెండ్ కి మరోసారి జోరు కనబరిచింది. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 131.96 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రం లో దిల్జిత్ దోసంజ్, కపిల్ శర్మ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు