రేపు కరెంట్ తీగ విజయోత్సవ వేడుక

రేపు కరెంట్ తీగ విజయోత్సవ వేడుక

Published on Nov 8, 2014 11:30 PM IST

current-teega
మంచుమనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమా గతవారం విడుదలై మాస్ ఏరియాలలో మంచి స్పందననూ అందుకుంది. మనోజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఈ సినిమా నిలిచింది. ఈ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి రేపు సాయింత్రం 6గంటలకు జే.ఆర్.సి కన్వెన్షన్ దగ్గర సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రధాన బృందమంతా హాజరుకానున్నారు

ఈ సినిమాకు నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సన్నీ లియోన్, సంపూలు అదనపు ఆకర్షణ. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు