త్వరలో మొదలుకానున్న దశరధ్, వెంకీల చిత్రం

త్వరలో మొదలుకానున్న దశరధ్, వెంకీల చిత్రం

Published on Feb 12, 2015 12:01 AM IST

venkatesh-dasharath
విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ దర్శకుడు దశరధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసినదే. ప్రస్తుతం ఈ దర్శకుడు స్క్రిప్ట్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలుకానుంది.

వెంకటేష్ మరియు దశరధ్ ఇద్దరూ ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చెయ్యడంలో సిద్ధహస్తులు. వీరి కాంబినేషన్ పై అంచనాలు పెరగడం సర్వసాధారణం. వెంకటేష్ ఇటీవలే ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ సినిమాలతో వరుస హిట్లు సాధించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు