ఆ స్టార్ హీరోయిన్ బాడీ గార్డ్ జీతం..తెలిస్తే షాకే..!

Deepika

బాలీవుడ్ లో దీపికా పదుకొనె ఎంత పెద్ద స్టార్ హీరోయినో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ ఆమె సొంతం. మరి దీపికా సంపాదన ఏడాదికి వంద కోట్ల పైమాటే. సినిమాల సంగతి ఎలా ఉన్నా అనేక బ్రాండ్ ఎండోర్స్మెంట్ ద్వారా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. ఇక ఆమె వాడే బ్రాండ్ యాక్సెసరీస్, క్లోత్స్ విలువలు లక్షలలో ఉంటుంది. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న దీపికను ఎప్పుడూ పక్కన ఉండి కాపాడే బాడీ గార్డ్ జీతం ఎంత ఉంటుంది అంటే. ఆ విషయంలో కూడా దీపికా చాలా కాస్ట్లీనే.

ఈ విషయంపై శోధన చేయగా, తెలిసింది ఏమిటంటే.., దీపికా పర్సనల్ బాడీ గార్డ్ పేరు జమాల్. దీపికాకు ఎప్పుడూ రక్షణగా ఉండే ఇతని జీతం అక్షరాలా 6.5 లక్షల రూపాయలు. ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో పనిచేసే టాప్ గ్రేడ్ ఎంప్లొయ్ కి కూడా బహుశా ఇంత శాలరీ ఉండడం కష్టమే. మరి ఒక నెలకు జమాల్ దీపికా రక్షణ బాధ్యతలు తీసుకున్నందుకు అంత మొత్తంలో తీసుకుంటున్నాడట.

Exit mobile version