
యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” మరో రెండు రోజుల్లో విడుదల కానుంది ఈ చిత్రం పరిశ్రమలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న మేము చెప్పిన విధంగా ఈ చిత్ర ప్రింట్లకు డిమాండ్ ఏర్పడింది. మొదటి విడత ప్రింట్లు పంపిణికి సిద్దమయ్యింది. ఎమిరేట్స్ ఫ్లైట్ ద్వారా అమెరికా ప్రింట్లు ఈరోజు రాత్రి బయలుదేరనున్నాయి. యు.కే కి ఇరవై భౌతిక ప్రింట్లు 45 డిజిటల్ ప్రింట్లు పంపనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. త్రిష మరియు కార్తీక ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాల కోసం 123తెలుగు.కాం ని ఫాలో అవ్వండి.
ఈరోజు రాత్రి నుండి “దమ్ము” చిత్ర ప్రింట్ల పంపిణి
ఈరోజు రాత్రి నుండి “దమ్ము” చిత్ర ప్రింట్ల పంపిణి
Published on Apr 25, 2012 11:50 AM IST
సంబంధిత సమాచారం
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
- రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో..?
- ‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!

