మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసిన ధనుష్

dhanuSH
జాతీయ అవార్డు సాధించిన నటుడు ధనుష్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన క్రేజ్ ని పెంచుకునే పనిలో వున్నాడు. హిందీలో రెండు మంచి చిత్రాలులో నటించి పేరు తెచ్చుకున్న ఈ సౌత్ ఇండియన్ బ్రూస్ లీ సమాచారం ప్రకారం మూడవ సినిమాను అంగీకరించినట్టు తెలుస్తుంది.

ధనుష్ తో గతంలో ‘రాంఝానా’ తెరకెక్కించిన ఆనంద్ ఎల్ రాయ్ తో మరోసారి ప్రేమకధను తెరకెక్కించనున్నాడు. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం ధనుష్ తన తాజా చిత్రం ‘అనేకుడు’ షూటింగ్ లో బిజీగా వున్నాడు.

Exit mobile version