ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రవితేజ’ ఈగిల్

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రవితేజ’ ఈగిల్

Published on Mar 1, 2024 12:17 AM IST

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ యాక్షన్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఈగిల్. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అజయ్ ఘోష్ నటించారు. ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈగిల్ మూవీ మంచి విజయం అందుకుంది.

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీని పీఫుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, ఈటివి విన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈమూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు