
‘ఈ రోజుల్లో’ సినిమాలో నటించి తోలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న నటుడు శ్రీ. కాకపోతే ఈ మధ్య అతను నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ప్రస్తుతం శ్రీ ఒక కొత్త తరం యువత ప్రేమ కధ అయిన ‘గలాటా’ అనే సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముగించుకుని రెండో షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉండబోతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో హరి ప్రియ హీరోయిన్. సునీల్ కశ్యప్ సంగీతంలో, రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాణంలో కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు
‘గలాటా’ చెయ్యనున్న ఈరోజుల్లో హీరో
‘గలాటా’ చెయ్యనున్న ఈరోజుల్లో హీరో
Published on Oct 13, 2013 12:01 AM IST
సంబంధిత సమాచారం
- ఐపీఎల్ సీజన్ ని బిగ్ మిస్ చేసుకున్న ‘పెద్ది’ టీం!
- NBK 111: టైటిల్ పై గోపీచంద్ హింట్?
- సందీప్ కిషన్ పవర్ గేమ్ స్టార్ట్.. ఇంప్రెసివ్ గా ‘పవర్ పేట’ గ్లింప్స్!
- Ram Charan ‘Peddi’: విజయనగరాన్నే సృష్టించారు.. భూగర్భంలో కుస్తీ సెటప్.. సెట్స్ వెనుక ఇంత కథ ఉందా?
- ‘పెద్ది’ ఫైనల్ కట్ లాక్.. 3న భారీ ఎత్తున ప్రీమియర్స్ కి రెడీ!
- సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్ ‘శంబాల’ దర్శకుడు కాంబో నుంచి స్పెషల్ పోస్టర్
- ప్రజా తీర్పును అవమానించకండి.. విజయ్‌కి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిందే – కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
- ఓటిటి డేట్ లాక్ చేసుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. కొత్త టీవీ వల్ల వచ్చిన చిచ్చు ఎప్పుడు, ఎందులో అంటే?
- ‘రాకా’ రిలీజ్ ప్లానింగ్స్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!
- ‘పెద్ది’ గాడి డిమాండ్.. ఎంత చెప్తే అంత!?
- Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!
- క్రేజీ సీక్వెల్ లో ఆలియా భట్.. అటుపై కూడా..!
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే!
- సల్మాన్ ఖాన్ కోసం పవర్ఫుల్ యాక్టర్..?
- ‘లెనిన్’ నుంచి ఇంకెన్ని సర్ప్రైజులో!
- మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!

