అసలే అయన పవర్ స్టార్ అయన నోట పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ వస్తే దానికి కొన్ని కోట్ల గుండెలు స్పందిస్తాయి కొన్ని వేల గొంతులు జత కలుస్తాయి. సరిగ్గా ఇలాంటి సన్నివేశాన్నే మనం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో చూడబోతున్నాం. అవునండి ఈ చిత్రం క్లైమాక్స్‌లో భారీ జనసందోహం మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదునయిన పంచ్ డైలాగ్స్ చెప్పనున్నారు. ఈ డైలాగ్స్ కి చుట్టూ ఉన్న జనం సపోర్ట్ చేస్తున్నట్టు, అరుస్తున్నట్టు సన్నివేశం. ఈ శబ్దాలను తెర మీద చూపించడానికి డబ్బింగ్ కోసం నిర్మాతలు వినూత్నమయిన విధానాన్ని అనుసరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫ్లూర్ ని అద్దెకి తీసుకొని కొన్ని వేల మందిని ఇందులోకి తీసుకొచ్చి వారి చేత మేకర్స్ కావలసిన శబ్దాలు చేయించి వాటిని రికార్డ్ చేసి చిత్రంలో ఉపయోగించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది పవన్ మరియు తమన్నా ప్రధాన పాత్ర్హలలో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రత్యేకం : కొన్ని వేలమందితో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర క్లైమాక్స్ డబ్బింగ్
ప్రత్యేకం : కొన్ని వేలమందితో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర క్లైమాక్స్ డబ్బింగ్
Published on Oct 6, 2012 10:27 AM IST
సంబంధిత సమాచారం
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ స్టైలిష్ లుక్ !
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్?
- వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- ‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!


