ఎఫ్ 2 మొదటి రోజు కలక్షన్లు !

Published on Jan 13, 2019 2:18 pm IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఎఫ్ 2 నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడంతో ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్ ను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 6.73కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. ఇక పండుగ సీజన్ కావడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ వుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 2 మొదటి రోజు కలెక్షన్ల వివరాలు :

ఏరియా కలక్షన్స్
నైజాం 1.73 కోట్లు
సీడెడ్ 45 లక్షలు
గుంటూరు 39లక్షలు
ఉత్తరాంధ్ర 55లక్షలు
తూర్పు గోదావరి 63లక్షలు
పశ్చిమ గోదావరి 57లక్షలు
కృష్ణా 40.30 లక్షలు
నెల్లూరు 17లక్షలు
తెలంగాణ &ఏపీలో షేర్ మొత్తం 4. 89 కోట్లు
కర్ణాటక &రెస్ట్ అఫ్ ఇండియా 25లక్షలు
యూ ఎస్ ఏ 1.44 కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్ 15లక్షలు
 ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్
6.73 కోట్లు 

సంబంధిత సమాచారం :

More