ఫిల్మ్ ట్రివియా : లతా మంగేష్కర్ కు రిలేటెడ్ అయిన ఈ స్టార్ నటి ఎవరో తెలుసా?

Published on Sep 30, 2020 8:04 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ స్టార్ నటి అందరికీ బాగా తెలుసు. ఆమె తన ఇంటర్ లో 95 శాతం వరకు మార్కులు సంపాదించుకోడమే కాకుండా లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కు చుట్టం కూడా.. అలాగే ఆ నటి మన తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా బాగా తెలుసు. మరి ఈ స్టార్ నటి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సరైన సమాధానాన్ని మేము తర్వాత రివీల్ చేస్తాము.


సమాధానం :

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే ఆ హీరోయిన్ మరెవరో కాదు సాహో బ్యూటీ శ్రద్దా కపూరే..అలాగే శ్రద్దా అక్కడి స్టార్ కమెడియన్ శక్తి కపూర్ కూతురు అలాగే లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కు శ్రద్దా మేనకోడలు అవుతుందట. ఆమె కూడా వారి కుటుంబానికి చెందిన ఆవిడే, పైగా శ్రద్దా కూడా సంగీత సాధన చేసిందట.

సంబంధిత సమాచారం :

More